HNK: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నేడు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేట నూతన బస్‌స్టాండ్ నిర్మాణానికి అవసరమైన భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని, కాజీపేట నూతన బస్‌స్టాండ్ నిర్మాణం పూర్తయితే కాజీపేటతో పాటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
తెలంగాణ
మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎంపీ


