SRPT: సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అనంతగిరి మండలంలో 155 మంది ఓటర్లు మ్యాపింగ్ కాకపోవడంతో సంబంధిత ఓటర్లకు బీఎల్వోల ద్వారా నోటీసులు అందజేసినట్లు ఈరోజు తహశీల్దార్ కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే అనంతగిరి మండలంలో మరో 5 వేల మంది ఓటర్ల జాబితాలో చిన్న సవరణలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని పరిశీలించి సరిచేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
తెలంగాణ
'ఓటర్లకు నోటీసులు'


