హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భారీగా నక్సల్స్ ఆయుధాలు స్వాధీనం

BDK: ఛత్తీస్గఢ్, భద్రాద్రి జిల్లా సరిహద్దు ప్రాంతంలో భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రత బలగాలు ఇవాళ స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో SLR రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.