హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూమి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి'

KMR: బిక్కనూరు మండలంలోని అంతంపల్లి శివారులో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి పక్కనే ఉన్న రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు.