హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన మహోత్సవంలో మొక్కలు నాటిన కలెక్టర్

ADB: బొక్కలగూడ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ ఛైర్‌పర్సన్ భండారి అనూషతో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వారు మొక్కలు నాటి నీళ్లు పోశారు. నాటిన ప్రతి మొక్కని నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.