కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వార్తల వేళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, ఇక ముందులా పనిచేయనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన కేంద్రమంత్రి బాధ్యతల నుంచి వైదొలిగే అవకాశం ఉందని కథనాలు వస్తున్నారు.
వార్తలు
ఇక ముందులా పనిచేయలేను: గడ్కరీ


