BDK: జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఆదివాసి సంఘాల నాయకులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లో గిరిజనేతరులు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారని ఫిర్యాదు చేశారు. అక్రమంగా పొందిన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదు


