BHPL: ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా విధానం తీసుకురావాలని టీఆర్‌పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతికత, మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి:TRP


