బీహార్ రాజధాని పాట్నాలో 70వ BPSC పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం ఇంటి ముట్టడికి భారీగా తరలివెళ్లిన విద్యార్థులు పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
వార్తలు
పేపర్ లీక్ ఆరోపణలు.. ఉద్రిక్తంగా విద్యార్థుల ఆందోళన


