ASF: జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన మహోత్సవం 2026 ఘనంగా జరిగింది. మన మొక్కలు-మన భవిష్యత్, మొక్కలు నాటుదాం-వర్షపు చుక్కను ఒడిసిపడదాం అనే నినాదాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా అటవీ అధికారి, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొని, ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంచాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్


