నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ చివరి గడువు అని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు అర్హులని పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులు అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.
తెలంగాణ
ఆసరా పెన్షన్ దరఖాస్తులకు ఇదే చివరి గడువు


