SRPT: నల్గొండ జిల్లాలో పంటలకు సాగునీరు అందించడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. కోదాడ పట్టణంలోని ఎన్ఎస్పీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మల్లయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: సాగునీటి సమస్యపై టీఆర్ఎస్ ఆందోళన


