SRPT: ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగస్టు 31 నుంచి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో ప్రారంభమయ్యే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సన్నాహక పర్యటనలో కోర్సు విద్యా ప్రణాళిక, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ, తరగతుల్లో పాల్గొనే విధానాన్ని తెలుసుకోనున్నారు.
తెలంగాణ
VIDEO: హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ


