SRPT: స్నేహనగర్ కాలనీ వాసుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని స్నేహ నగర్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ నివేదితతో పర్యటించారు. గత ప్రభుత్వంలో శివారు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. శివారు ప్రాంతాలు, మున్సిపాలిటీ విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
తెలంగాణ
'సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం'


