బెంగళూరుకు చెందిన ఓ సంస్థ దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫైటర్ జెట్ల రూపకల్పన చేపట్టింది. 2026లోనే తొలి ప్రయోగం జరగనున్న ఈ యుద్ధ విమానాలు AI సాయంతో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, గ్రూప్‌గా శత్రువులపై దాడి చేయగలవు. అంతేకాకుండా, ఆటోనామస్ రాకెట్ అసిస్టెడ్ టేకాఫ్ విధానంతో ఇవి చిన్న రన్ వేల నుంచి కూడా నింగిలోకి ఎగరగలగడం విశేషం.
వార్తలు
భారత్‌లో ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ల రూపకల్పన


