జనగామ పట్టణ కేంద్రంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
జనగామలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం


