హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

MHBD: వన మహోత్సవం సందర్భంగా కేసముద్రం మండలం బిచ్యనాయక్ తండా సర్పంచ్ రవి నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. చెట్లను నాటడం ద్వారా పల్లెలు పచ్చదనంతో కళకళలాడతాయని తెలిపారు.