MLG: BRS పార్టీ రాష్ట్ర మాజీ రెడ్కో ఛైర్మన్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ వై. సతీష్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛంతో పాటు ప్రత్యేక లేఖను పంపించారు. సతీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
సతీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్


