హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన DSP

NGKL: వనమహోత్సవంలో భాగంగా ఊర్కొండ పోలీస్‌స్టేషన్ ఆవరణలో డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల మంజుల శ్రీనివాసులు, సీఐ భీమ్‌కుమార్, కల్వకుర్తి ఎస్‌ఐ రాజశేఖర్ పాల్గొన్నారు.