హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవం

BDK: జూలూరుపాడులో వనమహోత్సవ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో ఇవాళ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటారు. పాపకొల్లు–కొత్తూరు గ్రామ పంచాయతీల పరిధిలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీలత హాజరై మొక్కలు నాటి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ తో భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమన్నారు.