NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తిలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలుచోట్ల మొక్కలు నాటారు. సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, వెలిమినేడు పీఏసీఎస్ ఛైర్మెన్ ఏనుగు రఘుమా రెడ్డి, ఎంపీడీఓ జెల్లా పాండు, ఎంపీఓ కోటేష్, కార్యదర్శి దేవిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.
తెలంగాణ
'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి'


