JN: లింగాల గణపురం నుంచి పాలకుర్తి వెళ్ళే ప్రధాన రహదారిలో ఉన్న నెల్లుట్ల బ్రిడ్జి అధ్వానంగా తయారైంది. చినుకు పడితే చాలు మొత్తం బురదమయం అవుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి వేసిన కూడా అటు, ఇటు చివర్లో సీసీ వేయకపోవడంతో ఇలా అవుతుంది అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
లింగాల గణపురం: అధ్వానంగా తయారైన బ్రిడ్జి రోడ్డు


