హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం

MDK: జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయి. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా అభిలాష్, ఉపాధ్యక్షులుగా సందీప్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శిగా ఆర్ఎస్ఐ నరేష్ ను ఎస్పీ అభినందించారు