హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన డీసీసీబీ బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: శాలిగౌరారంలో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) వారి ఆధ్వర్యంలో DCCB శాలిగౌరారం నూతన శాఖ బ్రాంచ్‌ను మంగళవారం ఎమ్మెల్యే సామేలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నూతన డీసీసీబీ బ్యాంకు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ యొక్క బ్యాంకును రైతులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.