SRCL: చందుర్తి మండలం ఎంగల్ గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ పాల్గొన్నారు. కార్డుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నందున ప్రధాని ఫొటో ఉండాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రేషన్ కార్డుల్లో ప్రధాని ఫొటో పెట్టాలి: బీజేపీ


