KMM: వనమహోత్సవంలో భాగంగా మంగళవారం పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'


