హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నశాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకం'

NZB: నశాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. మాదకద్రవ్యాల ప్రభావానికి యువత దూరంగా ఉండి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, నవకల్పన, దేశసేవ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ నిర్వహించిన 'యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో ప్రసంగించారు.