HYD: ప్రజాభవన్‌లో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్క నాటి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి గ్రామంలో, ఇంటిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అడవులను దట్టంగా పెంచడం ద్వారా అడవి జంతువులకు ఆహారం, ఆవాసం లభిస్తుందని, అవి జనావాసాల్లోకి ఆక్సిజన్ అందించే మొక్కలతో పాటు పండ్ల మొక్కలను పెంచాలని కోరారు.
తెలంగాణ
మొక్కలు నాటండి.. పచ్చదనం పెంచండి: మంత్రి సీతక్క


