హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గచ్చిబౌలిలో చిన్నారుల కిడ్నాప్.. గంటల్లోనే నిందితుడి పట్టివేత
★ మిలాద్ ఉన్ నబీ వేడుకలకు సర్వం సిద్ధం.. విద్యుత్ కాంతుల్లో మక్కా మసీదు
★ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ దారుణ హత్య..!
★ జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్