హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అశ్వారావుపేటలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
★ ఖమ్మం 7వ డివిజన్‌లో గుండెపోటుతో టీడీపీ నేత చింతల లింగయ్య మృతి
★ అర్హులు ఓటు కోల్పోకుండా పర్యవేక్షించాలి: DCC అధ్యక్షుడు సత్య నారాయణ గౌడ్
★ తల్లాడలో గుండెపోటుతో యువకుడు మృతి!