హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జడ్చర్లలో మాజీ మంత్రి పర్యటన

MBNR: ​మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు జడ్చర్ల కల్వకుర్తి రోడ్డులోని తన నివాసానికి చేరుకుని, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ అధ్యక్షుడు పిట్టల మురళీ కోరారు.