హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS జిల్లా అధ్యక్షుని పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ

MLG: ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సామాజిక వైద్యశాలలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.