హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ములుగులో అడవులను దట్టంగా పెంచాలి: మంత్రి సీతక్క
★ రంగశాయిపేటలో వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
★ సంగెంలో పచ్చదనం పెంపుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి: MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి
★ దుగ్గొండిలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి