హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్‌పల్లి తండాలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

NZB: సిరికొండ మండలం సర్పాల్లి తండా గ్రామపంచాయతీకి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమిపూజ నిర్వహించి శ్రీకారం చుట్టారు. లబ్ధిదారు కళా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ చందర్ నాయక్ మాట్లాడుతూ.. మా యొక్క తాండ గ్రామానికి మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.