KMR: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మంగళవారం పట్టణ బీజేపీ నాయకులు HYDకు తరలివెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా HYDకు బీజేపీ నేతలు


