హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?

RR: జీఓ నం.97ను ప్రభుత్వం పునఃపరిశీలించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక శాఖ కో-కన్వీనర్ కర్రెడ్ల నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. కేసులతో ఉద్యమాలను అణచివేయలేరని, విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.