హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి: కలెక్టర్

MLG: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, డీఎఫ్‌వో వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు.