SRCL: వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలోని 5 కోడెలు మంగళవారం మృతి చెందాయి. గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలను ఉంచడం, సరైన వసతులు, ఆహారం, పర్యవేక్షణ కొరవడటం వల్ల పలుమార్లు కోడెలు మృతి చెందాయి. గోశాల సామర్థ్యం తక్కువగా ఉండటం, అకాల వర్షాలు, సరైన డ్రైనేజీ, అపరిశుభ్రత, అధికారుల నిర్లక్ష్యంతో మృతి చెందియని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
గోశాలలో ఐదు రాజన్న కోడెల మృతి


