RR: జిల్లేడు చౌదర్ గూడెం మండల కేంద్రంలో ఆర్యసమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన 47వ శ్రావణ వేద ప్రచార సత్సంగం ముగింపు మరియు శ్రీ గోపాల కృష్ణ గోశాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ హాజరయ్యారు. ఇందులో వివిధ పార్టీల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వేద ప్రచార సత్సంగానికి ఘనంగా ముగింపు


