హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాలెగూడలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

ASF: ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామంలో SP నితికా పంత్ ఆదేశాల మేరకు మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్, సామాజిక దురాచారాలు, రోడ్డు భద్రతపై అవగాహణ కల్పించారు. తనిఖీలలో 2లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, 40 ద్విచక్ర వాహనాల తనిఖీ చేశామన్నారు. ఎవరైన అక్రమ కార్యకలాపాలు పాల్పడితే 112 కి కాల్ చేయాలని సూచించారు.