హైదరాబాద్: 28°C
తెలంగాణ

నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ

ఉమ్మడి WGL జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్‌లో మళ్లీ కసరత్తు మొదలైంది. 2024 జులై 8న నియమితులైన పలువురు ఛైర్మన్ల పదవీకాలం ముగిసి 47 రోజులు గడిచినా కొత్త నియామకాలపై స్పష్టత లేదు. పదవుల కోసం మాజీలు, టికెట్ ఆశావహులు, ఓడిన నేతలు, సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం దక్కనుంది.