హైదరాబాద్: 28°C
వార్తలు

హిజాబ్‌పై హైకోర్టు సంచలన తీర్పు

పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి కోరుతూ ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. హిజాబ్ ఇస్లాం మతంలో తప్పనిసరి భాగం కాదని కోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల యూనిఫైడ్ పాలసీ నిబంధనలు క్రమశిక్షణను కాపాడేలా ఉంటే విద్యార్థులు దానిని పాటించడం తప్పనిసరి అని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.