WGL: రంగశాయిపేటలో మంగళవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాధారణంగా మంత్రి పాల్గొనే చిన్న కార్యక్రమాలకు సైతం అభిమానులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈసారి ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖపై కొనసాగుతున్న వివాదాలే దీనికి కారణమని తెలుస్తుంది.
తెలంగాణ
VIDEO: ఫ్లెక్సీలకు దూరంగా కార్యకర్తలు


