NZB: ఇందల్వాయి మండలం అన్సాన్‌పల్లి గ్రామంలోని బీట్ కంపార్ట్‌మెంట్ నం. 416లో రేంజ్ సిబ్బంది ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ భట్, రామడుగు సర్పంచ్ పి. రమేష్ గౌడ్, ఉపసర్పంచ్ ఎల్. రాజేశ్వర్, వీసీడీసీ ఛైర్మన్ నాగుల భూమయ్య, సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అన్సాన్‌పల్లిలో వన మహోత్సవ వేడుక


