వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి సూచించారు. కళాశాల ప్రాంగణంలో పచ్చదనం పెంచేందుకు నిరంతరం కృషి చేయాలని విద్యార్థులు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండా


