హైదరాబాద్: 28°C
వార్తలు

చైనాలోదోవల్, రష్యాలో జైశంకర్.. గ్లోబల్ చర్చ!

భారత విదేశాంగ మంత్రి రష్యాలో పర్యటిస్తూ అగ్రనేత పుతిన్‌తో భేటీ అవుతుండగా, మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 12న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు సరిగ్గా ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఈ దౌత్య పర్యటనలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.