హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేతికందిన స్మార్ట్ కార్డు.. పేదలకు భరోసా!

SDPT: చేర్యాల పట్టణంలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.