NZB: వర్ని (M) తగిలేపల్లి గ్రామంలో పొలం సరిహద్దు వివాదం విషాదానికి దారితీసింది. గ్రామ మాజీ సర్పంచ్ మైసం వెంకటి హత్యకు గురయ్యారు. పొలం సరిహద్దు విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు కొనసాగుతున్నట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. వివాదం నేపథ్యంలో ప్రత్యర్థి నారాయణ గొడ్డలితో దాడి చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
తెలంగాణ
పొలం తగాదాలో మాజీ సర్పంచ్ హత్య!


