హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోజు రోజుకు పెరుగుతున్న చక్కెర ధరలు

NRML: దేశవ్యాప్తంగా చక్కెర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల రెండు నెలల్లోనే ధరలు దాదాపు 40 శాతం వరకు పెరిగి ప్రస్తుతం కిలో 75 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా చక్కెరతో తయారు చేసే స్వీట్లు ధరల సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.పెరిగిన ధరలకు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు వేడుకుంటున్నారు