MDK: జిల్లాలోని కుల్చారం(M) ఎనగండ్లలో పురాతన శిల్పకళా సంపద వెలుగులోకి వచ్చింది అని చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. ఆంజనేయ ఆలయం సమీపంలో క్షీరసాగర మథన దృశ్యాలతో గజలక్ష్మి శిల్పం, హనుమాన్ ఆలయంలో దశావతారాలు, అష్టదిక్పాలకులతో యోగశయనమూర్తి శిల్పం ఉన్నట్లు పేర్కొన్నారు.శివలింగం, అష్టమాతృకల శిల్పాలు కూడా ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ
వెలుగులోకి వచ్చిన శిల్పకళా వైభవం


